Posts

గుణశేఖర్ కి మహేష్ బాబు వార్నింగ్.. ఫ్యాన్స్ ఎవర్ని సపోర్ట్ చేస్తారు 

 సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)..క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్(gunasekhar)..ఈ ఇద్దరి కాంబోకి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన స్థానం ఉంది. మహేష్ కి బిగ్గెస్ట్ స్టార్ స్టేటస్ ని కట్టబెట్టిన ఒక్కడు మూవీతో పాటు అర్జున్, సైనికుడు వంటి వినూత్నమైన ఖ్వాలిటీ తో కూడిన చిత్రాలు ఈ ఇద్దరి కాంబోలో వచ్చాయి. పైగా ఈ మూడు చిత్రాలకి భారీ సెట్టింగ్స్ చిత్రాలనే   ప్రత్యేకమైన లైనప్ ఉండటంతో పాటు సెట్టింగ్స్  పరంగా నూతన ఒరవడిని కూడా సృష్టించాయి. https://teluguone.com/tmdb/news/mahesh-babu-gently-warns-gunasekhar-tl-213104c1.html

మాఘ పురాణం | Magha Puranam Day - 11 | Magha Puranam Stories in Telugu | ...

Image

సౌందర్యలహరి | Soundarya Lahari Sloka 27 With Lyrics | Telugu Lyrical Vid...

Image